- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాలుగు పెళ్లిళ్లు.. ఆరు ఎంగేజ్మెంట్స్.. వేల కోట్ల ఆస్తి.. హీరోయిన్ రాయల్ లైఫ్
50ఏళ్ల వయసులోనూ 20ఏళ్ల వయసున్నట్లుగా కనిపించే ఏంజెలీనా జోలీ.. ఫిల్మ్ కెరీర్‌లో ఇప్పటికీ దూసుకుపోతుంది. సినిమాలు, కన్సర్ట్‌తో ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. మూవీస్ సంగతి పక్కనపెడితే.. పర్సనల్ లైఫ్‌తో చాలా సార్లు హెడ్ లైన్స్‌లోకి వచ్చింది

దిశ, వెబ్ డెస్క్ : 50ఏళ్ల వయసులోనూ 20ఏళ్ల వయసున్నట్లుగా కనిపించే ఏంజెలీనా జోలీ.. ఫిల్మ్ కెరీర్‌లో ఇప్పటికీ దూసుకుపోతుంది. సినిమాలు, కన్సర్ట్‌తో ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. మూవీస్ సంగతి పక్కనపెడితే.. పర్సనల్ లైఫ్‌తో చాలా సార్లు హెడ్ లైన్స్‌లోకి వచ్చింది ఈ బోల్డ్ బ్యూటీ. నాలుగు పెళ్లిళ్లు, ఆరు ఎంగేజ్మెంట్స్.. కోట్లలో భరణాలు అందుకుని.. కొన్నిసార్లు విమర్శలు కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా బ్రాడ్ పిట్‌తో రిలేషన్ విషయంలో దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంది.
* ఏంజెలీనా ముందుగా జానీ లీ మిల్లర్‌ను పెళ్లి చేసుకుంది. 1996లో ‘హ్యాకర్స్’ మూవీ సెట్‌లో కలిసిన వీరు.. కొన్ని నెలల వ్యవధిలోనే పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్లాక్ ప్యాంట్ ధరించిన జోలీ.. తన టీ-షర్ట్‌పై బ్లడ్‌తో మిల్లర్ పేరు రాసుకుంది. కానీ ఈ వివాహ బంధం ఎక్కువ కాలం నిలువలేదు. ఏడాదిలోనే విడిపోగా.. రెండేళ్ల తర్వాత విడాకులు వచ్చేశాయి.
* రొమాంటిక్ పర్సన్ అయిన ఏంజెలీనా వెంటనే మరో ఏడాదిలోనే బిల్లీ బాబ్ థోర్న్‌టన్‌ను వివాహం చేసుకుంది. పుషింగ్ టిన్ మూవీ సెట్‌లో కలిసిన ఆమె.. తనతో వివాహం చేసుకుని షాక్ ఇచ్చింది. 2000 సంవత్సరంలో పెళ్లి జరగ్గా.. బ్లడ్‌తో కూడిన లాకెట్లు ధరించారు ఇద్దరు వధూవరులు. కానీ రెండేళ్లలో విడిపోగా.. 2003లో విడాకులు కన్ఫర్మ్ అయ్యాయి.
* ఆ తర్వాత ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’ మూవీ సెట్‌లో బ్రాడ్ పిట్‌ను కలిసిన ఆమె.. పిట్ వైఫ్‌గా జెన్నిఫర్ అనిస్టన్ ఉండగానే.. పబ్లిక్‌గా డేటింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2012లో ఎంగేజ్మెంట్.. 2014లో ఫ్రాన్స్‌లోని చాటో మిరావల్‌లో మ్యారేజ్ జరిగిపోయింది. అయితే పిల్లలపై దురుసుగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలతో బ్రాడ్ పిట్ నుంచి 2016లో డివోర్స్ కోసం ఫైల్ చేసింది. దర్యాప్తుల తర్వాత పిట్ దోషిగా నిర్ధారించడగా.. 2019లో విడాకులు కన్ఫర్మ్ అయ్యాయి. అయితే మళ్లీ 2024లో బ్రాడ్ పిట్‌ను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుండగా.. ఏడాదిలోనే విడిపోయారు.
* ఇక పెళ్లిళ్లు, విడాకులు మాత్రమే కాకుండా ఆరుసార్లు ఎంగేజ్మెంట్ చేసుకుని బ్రేక్ చేసింది ఏంజేలీనా. 1990లో జెన్నీ షిమిజు, 2004లో కోలిన్ ఫారెల్, వాల్ కిల్మర్ లాంటి వ్యక్తులతో నిశ్చితార్థం చేసుకుని బ్రేక్ చేసుకుంది. కాగా ప్రస్తుతం ఆమె ఆస్తి విలువ రూ. 1009 కోట్లు ఉందని తెలుస్తోంది.






