- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హాట్ న్యూస్.. యాంకర్ అనసూయ ఫోన్ ట్యాప్.. వెలుగులోకి సంచలన విషయాలు..
తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనాలు సృష్టిస్తోంది. బాధితుల లిస్ట్ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే విచారణ కొనసాగుతుండగా..

X
దిశ, వెబ్‌సైట్ : తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనాలు సృష్టిస్తోంది. బాధితుల లిస్ట్ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే విచారణ కొనసాగుతుండగా.. స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. కాగా బాధితుల్లో ప్రముఖ సినీతారలు, ముఖ్యంగా హీరోయిన్లు చాలా మందే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జబర్దస్త్ హాట్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
మా అనసూయ అక్క ఏం చేసిందనిరా ఆమె ఫోన్ ట్యాప్ చేశారని పోస్టులు పెడుతున్నారు. ఇంకా ఈ లిస్ట్‌లో ఎంత మంది ఉన్నారని తిడుతున్నారు. కాగా ఇంతకు ముందు పలువురు హీరోయిన్లతోపాటు నటి పవిత్ర లోకేశ్ ఫోన్ ట్యాప్ అయినట్లు వార్తలు వచ్చాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన పలు ప్రముఖుల కుటుంబాలపై కూడా ఈ ఎఫెక్ట్ పడిందని తెలుస్తోంది.
Next Story






