వేశ్యగా యాంకర్ అనసూయ..!

by Chukka Sudharani |   (  Updated:2023-11-23 13:53:12  IST  )

బుల్లితెర అందాల రాణి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

వేశ్యగా యాంకర్ అనసూయ..!
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర అందాల రాణి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్‌గా తన అందాలతో అదరగొట్టిన ఈమె.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక తాజాగా ‘విమానం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది అనసూయ. శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఈ భామ వేశ్యా రోల్‌లో కనిపించనుందట. దీనికి సంబంధించిన ఓ సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘సుమతీ.. సుమతీ.. నీ నడుములోని మడత చూస్తే ప్రాణమొనికే వనిత’ అంటూ సాగే ఈ సాంగ్ అనసూయ పోషించిన సుమతీ పాత్రపై సాగుతుంది. ఈ సాంగ్‌లో అనసూయ బోల్డ్ స్టిల్స్‌లో నడుము, ఎద అందాలు ఆరబోస్తూ కవ్విస్తోంది.

Read More: నిన్న బికినిలో, ఇవాళ ప్యాంట్ లేకుండా.. కుర్రాళ్ల మతి పోగోడుతున్న అనసూయ

Anasuya : అవ్వ.. ఏంది అనసూయ.. పిల్లల ముందు బికినీలో అంత హాట్‌గా..

Next Story