కుక్కను కూడా వదిలిపెట్టని అనసూయ.. తట్టుకోలేకపోవడంతో (వీడియో)

by Disha Web Desk 6 |
కుక్కను కూడా వదిలిపెట్టని అనసూయ.. తట్టుకోలేకపోవడంతో (వీడియో)
X

దిశ, సినిమా: బుల్లితెర యాంకర్ అనసూయకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయిన ఆమె రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత పూర్తిగా జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పేసి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో ఫేమ్‌ను మరింత పెంచుకుంటుంది. అయితే అనసూయ ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా తనను ట్రోల్ చేస్తున్న వారికి తనదైన స్టైల్లో స్ట్రాంగ్ వార్నింగ్‌లు ఇస్తూ పోస్టులు పెడుతూ ఉంటుంది.

అలాగే ఇటీవల కొందరిపై కేసు కూడా పెట్టేందుకు వెనకాడలేదు. మొత్తానికి సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారి నెట్టింట రచ్చ చేస్తుంది. అంతేకాకుండా ఈ అమ్మడు 38 ఏళ్ల వయస్సులో కూడా ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో యంగ్ హీరోయిన్స్‌కు గట్టి పోటీనిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర వీడియో షేర్ చేసింది. అందులో పొట్టి నిక్కర్, టీ షర్ట్ ధరించి థైయ్స్ హైలెట్ అయ్యేలా వ్యాయామం చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ క్రమంలో ఆమె పెట్ డాగ్ రావడంతో దానితో కలిసి అనసూయ రచ్చ చేసింది. పెట్‌ డాగ్‌‌ను దగ్గరకు తీసుకున్న అనసూయ తన కౌగిట్లో బంధించింది. తల దిండుగా పెట్టుకుంది. అంతేకాకుండా దానికి తెగ ముద్దులు పెట్టడం ఈ వీడియోలో కనిపించింది. అనసూయ గట్టిగా కౌగిలించుకోబోవడంతో ఆ కౌగిలి నుంచి విడిపించుకుని డాగ్ పారిపోయింది.

ఈ వీడియోకు ఆమె ఓ మ్యూజిక్‌ను కూడా యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఏమిటి రంగమ్మ అత్త అలాంటి సౌండ్స్ పెట్టి ఇలాంటి వీడియోస్ పెడితే ఎవరు బ్యాడ్ గా కామెంట్స్ పెట్టకూడదు అంటావు వింటారా మరి’’ అని ఓ నెటిజన్ రాయగా.. కుక్కని కూడా వదలవా రంగమ్మత్త అని మరొ నెటిజన్ రాసుకొచ్చాడు.

Next Story

Most Viewed