- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆ కోరిక ఉండటంతో అనసూయ కాలేజీ రోజుల్లో రూ. 500 తీసుకుని ఆ పని చేసింది.. నోరెళ్లబెడుతోన్న జనాలు?
దిశ, వెబ్‌డెస్క్: హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి సుపరిచితమే. స్టేజీపై యాంకరింగ్ చేస్తూ ఇప్పుడు బుల్లితెర ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్ నటిగా మారింది. లెజెండరీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. మరోవైపు ఈ హాట్ బ్యాూటీ గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. నెటిజన్లు ఎన్ని రకాల నెటిటివ్ కామెంట్లు పెట్టిన ఎప్పటికప్పుడు ఇచ్చిపడేస్తూ.. తన లైఫ్ స్టైల్ తను కొనసాగిస్తుంది. అదిరిపోయే డ్రెస్సుల్లో ఫొటోలకు ఫోజులిస్తుంది. ఎన్ని విమర్శలొచ్చి వెక్కి తగ్గేదే అన్నట్లుగా ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం అనసూయ వెండితెరపై స్టార్ నటిగా గుర్తింపు దక్కించుకుంది.
‘విమానం, పుష్ప, రంగస్థలం’ వంటి చిత్రాల్లో నటించి.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇకపోతే ఈ భామ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. అయితే అనసూయ చదువుకునే రోజుల్లోనే సినీ ఇండస్ట్రీలో రాణించాలని చాలా ఆసక్తి ఉండేదట. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాగ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా అవకాశం వచ్చిందట. అప్పుడు అనసూయ వయస్సు 19 ఏళ్లు. ఈ పాత్ర కోసం ఈ హాట్ బ్యూటీ రెమ్యునరేషన్‌గా కేవలం రూ. 500 మాత్రమే తీసుకుందట. కానీ ఇప్పుడు అనసూయ రెమ్యునరేషన్ కోట్లలో తీసుకోవడం విశేషం. ఈ వార్త విన్న జనాలు అనసూయ రియల్లీ గ్రేట్. ఆదర్శవంతమైన మహిళ అంటూ కొనియాడుతున్నారు.
Read More...
SHOCK: 43 ఏళ్ల మహిళతో కోహ్లీ డేటింగ్.. పెళ్లి.. తన పాపపై కూడా లైంగిక దాడి చేయడంతో కేసు నమోదు!!