SHOCK: 43 ఏళ్ల మహిళతో కోహ్లీ డేటింగ్.. పెళ్లి.. తన పాపపై కూడా లైంగిక దాడి చేయడంతో కేసు నమోదు!!

by Disha Web Desk 9 |
SHOCK: 43 ఏళ్ల మహిళతో కోహ్లీ డేటింగ్.. పెళ్లి.. తన పాపపై కూడా లైంగిక దాడి చేయడంతో కేసు నమోదు!!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టీవీ సీరియల్స్ యాక్టర్స్ కూడా హీరోయిన్స్ లెవల్‌లో అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. క్రేజ్ తక్కువైనప్పటికీ గ్లామర్ పరంగా మాత్రం హీరోయిన్లతో సమానంగా క్రేజ్ దక్కించుకుంటున్నారు. ఇకపోతే హిందీ టీవీ సీరియల్ నటి శ్వేతా తివారి గురించి స్పెషల్‌గా చెప్పా్ల్సిన అక్కర్లేదు. తరచూ హాట్ ఫొటో షూట్లతో నెట్టింట కుర్రాళ్లను ఆగం చేస్తుంటుంది. ఈ బ్యూటీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 5 మిలియన్లకు పైగా అనుచరులు ఉండటం విశేషం. ఏ చిన్న పార్టీలు, వెకేషన్స్‌కు వెళ్లిన ప్రతి ఒక్క మూమెంట్‌‌ను శ్వేవా తివారి ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ సమ్మర్ వెకేషన్ కోసం థాయ్‌లాండ్ వెళ్లింది. వెకేషన్‌లో జలకాలాడుతూ కుర్రాళ్లకు మతిపోగొట్టే థైస్ అందాలతో స్టన్నింగ్ ఫొటోలకు ఫోజులిచ్చింది.

ఇంటర్నెట్‌లో దుమారం రేపుతోన్న ఈ ఘాటు ఫొటోలు చూసి యువతకు హీట్ ఎక్కిపోతుంది. ఆ లెవల్‌లో కామెంట్లు పెడుతూ తెగ రెచ్చిపోతున్నారు. మరీ హీరోయిన్ లెవల్‌లో ఇంతటి అందాలను ప్రదర్శించే ఈ నటి వయసేంతో తెలిస్తే జనాలు షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం శ్వేతా తివారీ వయస్సు 43. ఈమెకు 23 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. ఈ నటికి 1998 లోనే రాజా చౌదరి అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఓ పాప జన్మించింది. భర్తతో గొడవల కారణంగా 2007లో డివోర్స్ తీసుకుంది. అనంతరం అభినవ్ కోహ్లీ అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. ఆయనతో కూడా విడిపోయింది. శ్వేత కుమార్తెపై అభినవ్ కోహ్లీ దాడికి పాల్పడినట్లు శ్వేతా ఆయనపై కేసు కూడాపెట్టిన విషయం తెలిసిందే.

Read More...

ఆ కోరిక ఉండటంతో అనసూయ కాలేజీ రోజుల్లో రూ. 500 తీసుకుని ఆ పని చేసింది.. నోరెళ్లబెడుతోన్న జనాలు?


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed