నయనతార మూవీని రీమేక్ చేయబోతున్న జబర్దస్త్‌ యాంకర్‌?

by Bhoopathi Nagaiah |

వరుస మూవీ ఆఫర్లతో దూసుకుపొతుంది బుల్లితెర యాంకర్ అనసూయ. ఆమె నటించిన పలు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోగా, నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

నయనతార మూవీని రీమేక్ చేయబోతున్న జబర్దస్త్‌ యాంకర్‌?
X

దిశ, సినిమా: వరుస మూవీ ఆఫర్లతో దూసుకుపొతుంది బుల్లితెర యాంకర్ అనసూయ. ఆమె నటించిన పలు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోగా, నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఆమె త్వరలో లేడీ ఓరియంటెడ్‌ సినిమాను చేయబోతుందట. అది కూడా తమిళంలో నయనతార హీరోయిన్‌గా నటించిన మూవీని, తెలుగు ప్రేక్షకులకు నచ్చేవిధంగా స్క్రిప్ట్‌ను మార్చి, అనసూయతో మూవీ చేయబోతున్నాడట. ఇక ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ నయన్ ప్లేస్‌లో అనసూయ ఎంత వరకు సెట్‌ అవుతుందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ‘నయన్‌ పాత్రను.. అనసూయ మాత్రమే పోషించగలదు అనే నమ్మకం మాకు ఉంది’ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అనసూయ ఓ మంచి కథతో రాబోతుందని అంటున్నారు.

Next Story