- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ananya Nagalla : అందంతో ఆకట్టుకుంటున్న అనన్య.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్!
by Jakkula Samataha |
టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మల్లేశం సినిమాతో ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తర్వాత వకీల్ సాబ్, మాస్ట్రో, ఊర్వశివో రాక్షశివో, శాకుంతలం,

X
దిశ, సినిమా : టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మల్లేశం సినిమాతో ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తర్వాత వకీల్ సాబ్, మాస్ట్రో, ఊర్వశివో రాక్షశివో, శాకుంతలం, మళ్లీ పెళ్లి వంటి సినిమాల్లో నటించి. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా లేటెస్ట్‌గా అంజలి ప్రధానపాత్రలో నటించిన బహిష్కరణ వెబ్ సిరీస్‌లో కూడా ఈ బ్యూటీ నటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అనన్య నాగళ్ల ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ అండ్ క్యూట్ ఫోటోస్‌తో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ నటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ట్రండీ డ్రెస్‌లో హాట్లుక్స్‌తో నెటిజ్స్‌ను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
Next Story






