- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆనంద్ దేవర కొండ నయా మూవీ టైటిల్ ఫిక్స్.. ‘Duet’ పాడబోతున్న యంగ్ హీరో
ఆనంద్ దేవర కొండ, డెబ్యూ డైరెక్టర్ మిథున్ వరదరాజా కృష్ణన్ కాంబోలో రాబోతున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు.

X
దిశ, సినిమా: ఆనంద్ దేవర కొండ, డెబ్యూ డైరెక్టర్ మిథున్ వరదరాజా కృష్ణన్ కాంబోలో రాబోతున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. ఇటీవలే ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యువ హీరోకు ఆఫర్లు క్యూ కడుతుండగా ప్రస్తుతం మిథున్‌తో తీయబోయే సినిమాకు ‘డ్యూయెట్’ అనే టైటిల్ ఫైనల్ చేసినట్లు చెబుతూ నెట్టింట పోస్ట్ పెట్టాడు ఆనంద్. ‘నూతన ఆరంభం.. టాలెంటెడ్ టీంతో పనిచేయడం సంతోషంగా ఉంది. అద్భుతమైన సినిమాకు పనిచేయడం కోసం ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నా. జీవీ ప్రకాశ్‌కుమార్ నుంచి అదిరిపోయే మ్యూజిక్ ఆల్బమ్ రాబోతుంది’ అంటూ ట్వీట్టర్ వేదికగా ఇందుకు సంబంధించిన పిక్స్ షేర్ చేశాడు. ఇక రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేళ్ రాజా నిర్మిస్తున్నారు.
Next Story






