కన్నీరు పెట్టిస్తున్న సింగర్ చిత్ర లేటేస్ట్ పోస్ట్

by Jakkula Samataha |

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కూమార్తె, గాయని భవతారిణి జనవరి 25 రాత్రిన

కన్నీరు పెట్టిస్తున్న సింగర్ చిత్ర లేటేస్ట్ పోస్ట్
X

దిశ, సినిమా : ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కూమార్తె, గాయని భవతారిణి జనవరి 25 రాత్రిన శ్రీలంక‌లోని ఆసుపత్రిలో కన్నుమూశారు.

ఇక ఈమె మృతిపట్ల తమిళ సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు సంతాపం తెలుపుతున్నవిషయం తెలిసిందే. ఈక్రమంలోనే సింగర్ చిత్ర ఎమోషనలో పోస్ట్ చేసింది.“శ్రీమతి భవతారిణి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని రాసుకొచ్చారు.

Next Story