ఆ సెక్స్ సీన్‌కు ముందు.. ఆయన నా పీరియడ్ డేట్‌ అడిగాడు: అమృత

by Dishanational2 |
ఆ సెక్స్ సీన్‌కు ముందు.. ఆయన నా పీరియడ్ డేట్‌ అడిగాడు: అమృత
X

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌తో షేర్ చేసుకున్న తన పీరియడ్స్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఓపెన్ అయింది అమృతా సుభాష్. ఈ మేరకు తన కెరీర్‌లోనే ‘సేక్రెడ్ గేమ్స్ 2’లో మొదటిసారి సెక్స్ సీన్‌లో పాల్గొన్నట్లు చెప్పిన నటి.. తనకు సంబంధించిన శృంగార సన్నివేశం షూటింగ్ సమయంలో దర్శకుడు అనురాగ్ తనతో చాలా సెన్సిటివ్‌గా ఉండేవాడని గుర్తుచేసుకుంది. ‘‘సేక్రెడ్ గేమ్స్ 2’లోనే నా ఫస్ట్ సెక్స్ సీన్. దీంతో నేను భయాందోళనకు గురయ్యాను. నా మొహమాటం, ఇబ్బందిని గుర్తించిన అనురాగ్ ‘మీ పీరియడ్ డేట్స్ ఏమిటి?’ అని అడిగాడు. నేను చెప్పేశాను. వెంటనే డైరెక్షన్ టీమ్‌ని పిలిచి సెక్స్ సన్నివేశాలకు సంబంధించిన షెడ్యూల్ మార్చేశారు’ అంటూ డైరెక్టర్‌ బిహేవియర్‌ను పొగిడేసింది అమృత.

Read More: తమిళ్ లో రికార్డులు క్రియేట్ చేసిన మామన్నన్.. తెలుగులో రిలీజ్ ఎప్పుడంటే..



Next Story

Most Viewed