- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
మహేష్ బాబు ఏ తప్పు చేయడు.. బాలీవుడ్ సీనియర్ నటి
by Disha Web |

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు బాలీవుడ్ తనను భరించలేదని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అడవి శేషు నటించిన 'మేజర్' సినిమా ప్రీ రిలీజ్ ఈ వెంట్‌లో మహేష్ మాట్లాడిన ఈ మాటలకు చాలా మంది సినీ ప్రముఖులు స్పందించారు. తాజాగా.. మహేష్ 'నాని' హీరోయిన్ అమీషా పటేల్ కూడా స్పందించారు. "మహేష్ బాబు చేసిన కామెంట్ ఓ అమాయక ప్రకటన.. అతను అనవసరంగా మాట్లాడినట్లుగా నేను అనుకోను. అతను చాలా డిగ్నిఫైడ్ అండ్ లవ్లీ పర్సన్. మహేష్ బాబు ఏ తప్పు చేయడు" అని ముగించింది.
Next Story