Amala Paul: బికినీలో కనిపిస్తూ అందాలు ఆరబోస్తున్న అమలా పాల్

by Disha Web Desk 10 |
Amala Paul: బికినీలో కనిపిస్తూ అందాలు ఆరబోస్తున్న అమలా పాల్
X

దిశ, సినిమా: సినిమాల్లో కొంతమంది హీరోయిన్లు సంప్రదాయ పాత్రల్లో నటించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ షోల‌తో రెచ్చిపోతుంటారు. స్కిన్ షోలతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ తమ క్రేజ్ను పెంచుకుంటారు. ఇలాంటి వారిలో డస్కీ బ్యూటీ అమలా పాల్ కూడా ఒక్కరు. ఈమె దాదాపు ప్రతి ఒక్క మూవీ‌లో మంచి పాత్రలు ఎంచుకుంటుంది. సోషల్ మీడియాలో మాత్రం ఈ మధ్య బోల్డ్ బ్యూటీ‌గా చెలరేగిపోతోంది. నెల రోజులుగా విహారయాత్రలో ఉన్న ఆమె, తాను వెళ్లిన ప్రతీచోటు నుంచి అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకుంటూనే ఉంది. ఇందులో భాగంగా తాజాగా రెడ్, వైట్ బికినీ ధరించి బీచ్‌లో సరదాగా గడిపిన ఒక హాట్ వీడియోను ఆమె షేర్ చేసింది. ఇందులో మంచి బ్యాగ్రౌండ్‌తో బీచ్‌లోని ఇసుకలో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఇలా ఆమె చేస్తున్న ప్రతీ ఒక్క పోస్టును చూసేందుకు అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Next Story

Most Viewed