- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ఊర్వశివో రాక్షసివో' 29న రాబోతున్న టీజర్..
రాకేష్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా వస్తు్న్న చిత్రం 'ఊర్వశివో రాక్షసివో'. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అను ఇమాన్యూయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

X
దిశ, సినిమా: రాకేష్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా వస్తు్న్న చిత్రం 'ఊర్వశివో రాక్షసివో'. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అను ఇమాన్యూయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, GA2 పిక్చర్స్ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని నిర్మిస్తుండగా.. మూవీ టీజర్ సెప్టెంబర్ 29న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు మేకర్స్. అంతేకాదు హీరోహీరోయిన్లకు సంబంధించిన రోమాంటిక్ ఫోటోను షేర్ చేశారు.
ALSO READ : కేసు కోసం ప్రూఫ్స్ వెతుకుతోన్న హీరోయిన్
Next Story






