న్యూ లుక్‌తో ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చిన అల్లు అర్జున్ (వీడియో)

by Disha Web Desk 7 |
న్యూ లుక్‌తో ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చిన అల్లు అర్జున్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో పాపులరిటీ దక్కించుకున్నాడు. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా సిక్వెల్ కూడా వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ న్యూ లుక్‌లో ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే అల్లు అర్జున్ ఈ న్యూ లుక్ ‘పుష్ప-2’ సినిమా కోసమేనని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. లాంగ్ హెయిర్‌ స్టైల్, స్టైలిష్ స్పెట్స్, సింపుల్ కాస్ట్యూమ్స్‌లో మెరిసిన బన్నీ లుక్ అభిమానులను ఎంత గానో ఆకట్టుకుంటుంది.

Next Story

Most Viewed