- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇన్నేళ్లకు మా అమ్మ కళ్లలో ఆనందం చూశాను: సంతోష్ శోభన్
నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’.

X
దిశ, సినిమా: నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. తాజాగా విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో రన్ అవుతోంది. కంటెంట్ బాగుండడంతో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. అయితే తాజాగా సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు మూవీ టీమ్. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో సంతోష్ శోభన్.. ‘ఇరవై ఏళ్ల క్రితం మా నాన్న దర్శకుడు సంతోష్ తీసిన ‘వర్షం’ సినిమా చూసి మా అమ్మ ఎంతో ఆనందించింది. మళ్లీ ఇన్నాళ్లకు.. అలాంటి సంతోషాన్ని ‘అన్నీ మంచి శకునములే’ మూవీతో చూశాను. అమ్మలో తీసుకొచ్చిన ఆనందం నేను ఎప్పటికి మర్చిపోలేను’ అని చెప్పాడు.
Also Read...
లివ్ ఇన్ రిలేషన్ మాకు కొత్తదేమీ కాదు.. పవిత్రతో పెళ్లిపై స్పందించిన నరేష్
Next Story






