- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బట్టల బిజినెస్‌తో భారీగా సంపాదిస్తున్న అలియా
బాలీవుడ్ నటి అలియా భట్ 2022లో ‘ఈడీ-ఎ-మామా’(Ed-a-mama) పేరుతో దుస్తుల విక్రయాలను మొదలుపెట్టింది.

X
దిశ, సినిమా: బాలీవుడ్ నటి అలియా భట్ 2022లో ‘ఈడీ-ఎ-మామా’ (Ed-a-mama) పేరుతో దుస్తుల విక్రయాలను మొదలుపెట్టింది. ఇందులో 14 సంవత్సరాలలోపున్న పిల్లలకు 700 నుంచి 800 వస్తువులు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ కంపెనీ విలువ రూ.150 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ వ్యాపారంలో కేవలం ఏడాది కాలంలోనే పదిరేట్ల ఆదాయం వచ్చినట్లు చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ను షేర్ చేసింది.
Also Read..
నువ్వు వర్జిన్‌వేనా..? టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు నెటిజన్ ప్రశ్న..
Next Story






