ఇంట్రెస్టింగ్‌గా ‘రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ ఫస్ట్ లుక్ విడుదల…

by Disha Web Desk 6 |
ఇంట్రెస్టింగ్‌గా ‘రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ ఫస్ట్ లుక్ విడుదల…
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కరణ్ జోహార్ దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత ‘రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ మూవీతో కమ్ బ్యాక్ ఇస్తున్నాడు. అలియా భట్, రణ వీర్ సింగ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ధర్మేంద్ర, జయా బచ్చన్ తో పాటుగా సీనియర్ నటి షబానా అజ్మీ కూడా కీలకపాత్రలో కనిపించనుంది. కాగా కరణ్ జోహార్ 51 వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్.. జూలై 28న మూవీ విడుదల కానుందని ప్రకటించారు.


Next Story