ప్రతిసారి ఫ్యాన్స్ కోరుకున్నట్లు పని చేయలేం.. ఇబ్బందిగా ఉందన్న అలయ

by Malleboina Mahesh |   (  Updated:2023-05-27 12:56:36  IST  )

ప్రజలు తన నుంచి ప్రతిసారీ అసాధారణమైన నటనను ఆశించటం తనకు ఇబ్బందిగా ఉందంటోంది అలయ ఎఫ్. స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినందువల్ల తనపై చాలా ఎక్కువ అంచనాలు ఉన్నయనే విషయం ఇటీవల అర్థమైందని తాజా ఇంటర్వ్యూలో చెప్పింది.

ప్రతిసారి ఫ్యాన్స్ కోరుకున్నట్లు పని చేయలేం.. ఇబ్బందిగా ఉందన్న అలయ
X

దిశ, సినిమా: ప్రజలు తన నుంచి ప్రతిసారీ అసాధారణమైన నటనను ఆశించటం తనకు ఇబ్బందిగా ఉందంటోంది అలయ ఎఫ్. స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినందువల్ల తనపై చాలా ఎక్కువ అంచనాలు ఉన్నయనే విషయం ఇటీవల అర్థమైందని తాజా ఇంటర్వ్యూలో చెప్పింది. ‘నేను సాంప్రదాయకంగా ఏది చేసినా ప్రజలు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వారంతా ప్రతిసారీ నా నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. నిజానికి నేను సూపర్ స్టార్‌ను అయ్యానో లేదో తెలియదు. కానీ, నేను మాత్రం దాని కోసం పని చేస్తూనే ఉంటాను’ అని అలయ చెప్పుకొచ్చింది. అలాగే బంధుప్రీతి కారణంగా తనలాంటి వాళ్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంటోందని, దానివల్ల కొన్నిసార్లు లయ తప్పినట్లు అనిపిస్తోందంటూ ఆసక్తికరంగా మాట్లాడింది.

Read more:

Surekhavani : రెండో పెళ్లిపై హింట్ ఇచ్చిన సురేఖా వాణి .. వైరల్ పోస్ట్

Next Story