అలయా బట్టల్లో దాక్కుని మరీ అక్కడ అలా చేసిన గెస్ట్.. తీపి గాయంతో..

by Disha Web Desk 7 |
అలయా బట్టల్లో దాక్కుని మరీ అక్కడ అలా చేసిన గెస్ట్.. తీపి గాయంతో..
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అలయా ఫర్నీచర్ వాలా ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సూపర్ డూపర్ కంటెంట్ ప్రాజెక్ట్స్ ఎంచుకుంటూ.. ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తుంది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న అమ్మడు.. స్పైడర్ కుట్టిందని అభిమానులతో పంచుకుంది. తన ప్యాంట్ లో దాక్కున్న స్పైడర్ గాయపరచడంతో స్కిన్ రెడ్ గా మారిందని ఫొటోస్ పెట్టింది. ఆ తర్వాత వర్క్ అవుట్ సెషన్ కు సంబంధించిన ఫొటోస్ పోస్ట్ చేసిన ఆమె.. స్పైడర్ సాంగ్ పెట్టుకుని వ్యాయామం చేస్తున్నట్లు తెలిపింది. సిచ్యువేషన్ కు తగినట్లుగా సాంగ్ ప్లే చేయకపోతే బాగోదు అంటూ ఫన్నీగా రాసుకొచ్చింది బ్యూటీ. కాగా ఈ పోస్ట్ పై స్పందిస్తున్న అభిమానులు.. త్వరగా హీల్ కావాలని కోరుకుంటున్నారు.

Next Story