ట్రాఫిక్ రూల్స్‌పై నటి పాఠాలు.. ముందు సీట్ బెల్టు పెట్టుకోమంటున్న నెటిజన్స్..

by Disha Web Desk 9 |
ట్రాఫిక్ రూల్స్‌పై నటి పాఠాలు.. ముందు సీట్ బెల్టు పెట్టుకోమంటున్న నెటిజన్స్..
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అలయా ఫర్నీచర్ వాలాను తిట్టిపోస్తున్నారు నెటిజన్స్. కారులో ప్రయాణిస్తున్న ఆమె.. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వారిని కఠినంగా శిక్షించాలని వీడియో మెసేజ్ పెట్టింది. రాంగ్ యూటర్న్ ద్వారా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని.. అలాంటి వారితో డీల్ చేయలేమని, లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని కోరింది. ఇవన్నీ చూస్తుంటే ఫ్రస్ట్రేషన్ వస్తుందని.. ఇలాంటి వాళ్లకి ట్రాఫిక్ సెన్స్, డ్రైవింగ్ సెన్స్ మాత్రమే కాదు కామన్ సెన్స్ కూడా లేదని ఆగ్రహంతో ఊగిపోయింది. అయితే ఈ వీడియోను చూస్తున్న నెటిజన్స్.. ‘ఇవన్నీ చెప్పే ముందు నువ్వు సీటు బెల్ట్ పెట్టుకో’ అని కామెంట్ చేస్తున్నారు.



Next Story

Most Viewed