- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అఖిల్ వైల్డ్ 'ఏజెంట్' గ్లింప్స్ రీలీజ్
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రం 'ఏజెంట్'.

X
దిశ, సినిమా: అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రం 'ఏజెంట్'. కాగా మూవీ రిలీజ్ ఎప్పుడనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. అఖిల్‌కు సంబంధించిన స్టన్నింగ్ వీడియోను పోస్ట్ చేసిన మూవీ యూనిట్.. ఏప్రిల్ 28న సినిమా రిలీజ్ ఉండబోతోందని ప్రకటించింది. ఇక అఖిల్ పర్ఫార్మెన్స్, మేక్ ఓవర్ అద్భుతంగా ఉండగా.. సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.
Next Story






