- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాదిలో విడుదలై సంచలనాలు సృష్టించిన సినిమా 'అఖండ'. ఈ సినిమా దెబ్బకు బాక్సాఫీస్ బద్దలైంది. అదే తరహాలో అందరినీ మెప్పించిన సినిమా 'శ్యామ్ సింగరాయ్'. భారీ అంచనాల నడుమ విడుదలయి అంచనాలను మించి ఆడిన సినిమా ఇది. అయితే ప్రస్తుతం ఈ రెండు సినిమాల మధ్య పోరు మొదలైంది. ఈ రెండు సినిమాలో ప్రస్తుతం ఓటీటీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
'అఖండ' సినిమాను మేకర్స్ ఈ వీకెండ్ 21కు డిస్నీ+ హాట్‌స్టార్‌లో రిలీజ్ రెడీ చేశారు. అదే విధంగా నాని 'శ్యామ్ సింగరాయ్' సినిమా కూడా అదే రోజున నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యేందుకు సన్నద్ధం అవుతోంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య ఓటీటీ పోరు మొదలైంది. మరి ఈ రెండు సినిమాల్లో అభిమానులు ఎటు మొగ్గు చూపుతారో చూడాలి.
Next Story






