- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ బాలీవుడ్ పరిస్థితి దారుణంగా తయారైంది: వివేక్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్‌లో మరోసారి టాలీవుడ్ సినిమాల గురించి రచ్చ మొదలైంది.

X
దిశ, సినిమా: బాలీవుడ్‌లో మరోసారి టాలీవుడ్ సినిమాల గురించి రచ్చ మొదలైంది. నాని మూవీ ‘దసరా’ హిందీలో మంచి కలెక్షన్స్ రాబట్టగా ఇదే సమయంలో వచ్చిన అజయ్ దేవగన్ ‘భోళా’ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ‘మళ్లీ బాలీవుడ్ పరిస్థితి దారుణంగా తయారైంది. అంతేకాదు ఓపెనింగ్‌కి కూడా గ్యారెంటీ ఇవ్వలేని స్టార్ హీరోలకు.. భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అలాంటి వాళ్లకు ఆ రేంజ్‌లో రెమ్యునరేషన్ ఇవ్వడం బాలీవుడ్‌కు సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తోంది. స్టార్స్ లైఫ్ స్టైల్ పేరుమీద నిర్మాతలు ఎక్కువ డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. తప్పు జరుగుతుంది’ అంటూ వివేక్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది.
Next Story






