Aditya Roy Kapoor: హీరోను ముద్దుపెట్టాలని అనుకున్న అమ్మాయి.. వద్దన్నా తగ్గలేదు!!

by Disha Web Desk 10 |
Aditya Roy Kapoor: హీరోను ముద్దుపెట్టాలని అనుకున్న అమ్మాయి.. వద్దన్నా తగ్గలేదు!!
X

దిశ, సినిమా : ఇష్టమైన సెలబ్రిటీల విషయంలో అభిమానులు కొన్నిసార్లు హద్దులు మీరుతుంటారు. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్యా రాయ్ కపూర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ లేడీ ఫ్యాన్‌ అతని చెంప మీద ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది. హీరో వద్దని వారించినా సరే మళ్లీ మళ్లీ ప్రయత్నించినా లాభం లేకపోవడంతో.. చివరకు చేతిపైన కిస్ చేసి ముచ్చట తీర్చుకుంది. ఈ ఘటనలో ఆదిత్య ఇబ్బంది పడటం చూసిన ఫ్యాన్స్.. స్టార్స్ పబ్లిక్ ప్రాపర్టీ కాదని గుర్తుంచుకోవాలని, కచ్చితంగా లిమిట్స్ మెయింటేన్ చేయాలని సూచిస్తున్నారు.



Next Story

Most Viewed