- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Adipurush Pre-release Event : తిరుపతిలో ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జూన్ 6న మేకర్స్ భారీగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే

X
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జూన్ 6న మేకర్స్ భారీగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. తిరుపతిలో ఈ ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీంతో అభిమానులు ఖుష్ అవుతున్నారు. కచ్చితంగా ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.
Read more: ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ బిజినెస్.. నిర్మాతలు సేఫ్
Adipurush pre-release event Tirupati on 6th June!
Next Story






