బాడీ మొత్తం టాటూస్‌.. ప్రైవేట్ పార్ట్స్ అన్నీ లైవ్‌లో చూపించేసిన నటి (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2023-06-20 11:10:15  IST  )

అమెరికన్ టాటూ పరిశ్రమలో మోడల్ హెడీ లావోస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

బాడీ మొత్తం టాటూస్‌.. ప్రైవేట్ పార్ట్స్ అన్నీ లైవ్‌లో చూపించేసిన నటి (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికన్ టాటూ పరిశ్రమలో మోడల్ హెడీ లావోస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోడల్‌గా తన హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మోడల్‌గానే కాకుండా నటి, రచయిత, ఫొటోగ్రాఫర్‌గా రాణించింది. మే 22, 1987న అరిజోనా USAలోని కాసాగ్రాండేలో జన్మించిన ఈమె.. అలస్కాలోని ఫెయిర్‌బ్యాంక్స్‌లోని ఉన్నత పాఠశాలలో చదువుకుంది. ప్రస్తుతం తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా, హెడీ పోస్ట్ చేసిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.

అందులో రెడ్ కలర్ దుస్తులు ధరించి తన శరీరంలోని అన్నీ టాటూస్, ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తే రెచ్చిపోయింది. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే మ్యారేజ్ అయినా హెడీ లావోన్.. రెండేళ్లకే భర్తకు విడాకులు ఇచ్చి మోడల్‌గా బిజీ అయిపోయింది. టాటూస్‌ను అతిగా ఇష్టపడే హెడీ.. తన బాడీలో అన్నీ పార్ట్‌లపై వేయించుకుంది. వాటితోనే హోయలు పోతూ క్యాట్ వాక్ చేస్తూ అందచందాలతో అభిమానులను తనవైపు తిప్పుకుంటుంది.

Next Story