- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘనంగా నటి పూర్ణ శ్రీమంతం వేడుక.. వీడియో, ఫోటోలు వైరల్
మలయాళ నటి అయినప్పటికి టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నది పూర్ణ.

X
దిశ, సినిమా : మలయాళ నటి అయినప్పటికి టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నది పూర్ణ. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మంచి పాత్రలు ఎంచుకుంటున్న ఆమె టీవీ షోలతో తెలుగు వారికి మరింత దగ్గరైంది. ఇక ఈ భామ అభిమానులకు ఎటువంటి ముందస్తు లీక్ ఇవ్వకుండానే కేరళకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్‌ను గతేడాది అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల పూర్ణ తాను తల్లి కాబోతున్నట్లు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న (జనవరి 29) ఆమె శ్రీమంతం వేడుకల కూడా ఘనంగా జరిగింది. ఆమె శ్రీమంతానికి రెడీ అవుతున్న వీడియోలు, ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
Next Story






