- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ నటి, ఆమె కూతురు ఇద్దరూ సెక్స్ బానిసలే.. పెళ్లైనా కూడా ఇతర వ్యక్తులతో అదే పని.. ట్వీట్ వైరల్
బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా గురించి అందరికీ తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ‘లస్ట్ స్టోరీస్ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె.. అందులో బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. అయితే ఈ సినిమా రిలీజ్ నుంచి వరుస ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి ముద్దు సీన్‌పై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇదిలా ఉంటే.. మీనా గుప్తా, తన కుమార్తె ఇద్దరు కూడా సెక్స్‌కు బానిసలట. పెళ్లైనా కూడా వీళ్లు వేరే వ్యక్తులతో సెక్స్‌లో పాల్గొంటున్నారట. ఈ విషయాన్ని తెలిపింది మరెవరో కాదు. తనకు తాను సినీ క్రిటిక్‌గా చెప్పుకునే ఉమైర్ సంధు.
‘‘మీనా గుప్తా. ప్రస్తుతం తల్లీ, కూతురు సెక్స్‌లో బిజీగా ఉన్నారు. మసాబా గుప్తా కూడా సెక్స్ బానిస. వివాహమైనప్పటికీ ఆమె ఇతర పురుషులతో సెక్స్ కూడా చేస్తుంది. ఆమె తన భర్త నుండి విసుగు చెందింది’’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు ఉమైర్ సంధు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ట్వీట్‌పై ఆ తల్లీకూతురు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.






