- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటి లయ కూతురిని చూస్తే.. వావ్ అనాల్సిందే..
దిశ, సినిమా : టాలీవుడ్‌లో హీరోయిన్ 'లయ' అంటే తెలియని వారుండరు. తెలుగుదనానికి కేరాఫ్ అడ్రస్‌లా కనిపించే ఆమె.. తన నటనతో ప్రేక్షకుల ఆదరాభిమానాలు సంపాదించుకుంది.

X
దిశ, సినిమా : టాలీవుడ్‌లో హీరోయిన్ 'లయ' అంటే తెలియని వారుండరు. తెలుగుదనానికి కేరాఫ్ అడ్రస్‌లా కనిపించే ఆమె.. తన నటనతో ప్రేక్షకుల ఆదరాభిమానాలు సంపాదించుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు టచ్‌లో ఉంటోంది. డాన్స్ వీడియోలు, కొత్తకొత్త డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే రాఖీ పౌర్ణమి సందర్భంగా తన కూతురు, కొడుకుతో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది లయ. కూతురు శోక్లా, తన తమ్ముడుకి రాఖీ కడుతున్న ఫొటోలు, వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Next Story






