- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మయోసైటిస్‌తో బాధపడుతున్న కల్పిక.. ఫొటో వైరల్
ప్రమున నటి కల్పిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి సపోర్టింగ్ క్యారెక్టర్‌ను ఎంచుకుంటూ వరుస హిట్‌లు కొడుతుంది..

X
దిశ, సినిమా: ప్రమున నటి కల్పిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి సపోర్టింగ్ క్యారెక్టర్‌ను ఎంచుకుంటూ వరుస హిట్‌లు కొడుతుంది. తాజాగా సమంత మూవీ 'యశోద'లో కూడా ముఖ్య పాత్రతో అలరించింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సమంతలాగే తాను కూడా పదమూడేళ్లుగా మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్నట్లు తెలిపింది. ఇంకా దానికోసం హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు చెబుతూ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. లుంబార్ రాడిక్యులోపతి విజయవంతమైంది. నా పోరాటం చివరికి ఎలాంటి సత్ఫలితాలను ఇస్తుందో చూడాలి' అని పోస్టుకు క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఆమె హాస్పిటల్ బెడ్‌పై ఉండడం చూసి ఆందోళనకు గురవుతున్న ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి : 'డీజే టిల్లు 2'.. అనుపమ ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా?
Next Story






