నటి షాకింగ్ కామెంట్స్.. నా భర్తకి నా కంటే ఆ హీరోయినే పిచ్చి ఇష్టం

by Bhoopathi Nagaiah |   (  Updated:2022-12-12 04:45:24  IST  )

అలనాటి నటి జయమాలిని షాకింగ్ కామెంట్స్ చేసింది. అందం, ఐటం సాంగ్స్‌కు పెట్టింది పేరుగా నిలిచిన ఈ భామ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.

నటి షాకింగ్ కామెంట్స్.. నా భర్తకి నా కంటే ఆ హీరోయినే పిచ్చి ఇష్టం
X

దిశ, వెబ్‌డెస్క్ : అలనాటి నటి జయమాలిని షాకింగ్ కామెంట్స్ చేసింది. అందం, ఐటం సాంగ్స్‌కు పెట్టింది పేరుగా నిలిచిన ఈ భామ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. మా ఆయనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నేను చాలా బాగా డ్యాన్స్ చేస్తాను. అయినా మా ఆయనకు నాకంటే ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది.

తాను మాట్లాడుతూ.. అప్పట్లో ఎన్టీఆర్ పలు విభిన్నమై పాత్రల్లో నటించినప్పటికీ, మాతో కలిసి స్పెషల్ సాంగ్స్‌లో స్టెప్పులు వేశారు. ఇక తర్వాత చిరంజీవి బాగా డ్యాన్స్ చేశారు. అలా మా ఆయనకు డ్యాన్స్, నటన పరంగా ఎన్టీఆర్, చిరంజీవి అంటే చాలా ఇష్టం. హీరోయిన్స్ విషయానికి వచ్చే సరికి, నాకంటే తమన్నా, కాజల్ అంటే ఎక్కువ ఇష్టం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో పలువురు పలు విధాలుగా స్పందిస్తున్నారు.

Let's know amla remedies to reduce cough

Next Story