- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి పీటలెక్కబోతున్న స్టార్ హీరో డాటర్ ఐశ్వర్య అర్జున్
by Phanindra |
కోలీవుడ్ నటి ఐశ్వర్య అర్జున్ గురించి పరిచయం అక్కర్లేదు.

X
దిశ, సినిమా: కోలీవుడ్ నటి ఐశ్వర్య అర్జున్ గురించి పరిచయం అక్కర్లేదు. సీనియర్ స్టార్ హీరో అర్జున్ డాటర్ అయినప్పటికీ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుని, ప్రజెంట్ కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. ఇకపోతే ఆమె తన అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. అదేంటంటే.. త్వరలో ఈమె పెళ్లి పీటలెక్కనుందట.. తాజా సమాచారం ప్రకారం ఐశ్వర్య కోలీవుడ్ సీనియర్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు, ఉమాపతి రామయ్యతో లవ్‌లో ఉంది. వీళ్లిద్దరూ తమ ప్రేమ విషయాన్ని రీసెంట్‌గా ఇంట్లో చెప్పగా, ఇరు కుటుంబాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
Next Story






