- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘డార్క్ కలర్.. షేప్ అవుట్ బాడీ’.. సల్మాన్ సోదరిపై ట్రోలింగ్
స్కిన్ కలర్, ఓవర్ వేయిట్ పేరిట తన భార్య అర్పితా ఖాన్‌ను ట్రోల్ చేయడంపై నటుడు ఆయుష్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

X
దిశ, సినిమా : స్కిన్ కలర్, ఓవర్ వేయిట్ పేరిట తన భార్య అర్పితా ఖాన్‌ను ట్రోల్ చేయడంపై నటుడు ఆయుష్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సల్మాన్ ఖాన్ సోదరి కావడంతో భారీ గుర్తింపు పొందిన అర్పితా ఖాన్.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్లను అలరిస్తోంది. ఈ క్రమంలోనే కొంతమంది తనను బాడీ షేమింగ్ గురిచేస్తున్నట్లు చెప్పిన ఆయుష్.. ‘నా భార్య అధిక బరువు కారణంగా నిరంతరం ట్రోల్ చేయబడుతోంది. ఆమె కొత్త ఫొటో పోస్ట్ చేసిన ప్రతిసారీ.. ‘డార్క్ కలర్.. షేప్ అవుట్ బాడీ’ అని ప్రజలు మాట్లాడుతున్నారు. ఈ విషయంలో మేము ఇబ్బందిగా ఫీల్ కావట్లేదు. ఎందుకంటే నేచురల్ స్కిన్‌తో ఆమె సౌకర్యంగా ఉంది. ఈ విషయంలో నేను గర్వంగా ఫీల్ అవుతున్నా’ అంటూ విమర్శలను తిప్పికొట్టాడు.
Also Read..
Next Story






