Aarti Mittal: వ్యభిచారం కేసులో నటి అరెస్ట్.. అపార్ట్‌మెంట్‌లోనే మిట్టల్ దందా

by Disha Web Desk 10 |
Aarti Mittal: వ్యభిచారం కేసులో నటి అరెస్ట్.. అపార్ట్‌మెంట్‌లోనే మిట్టల్ దందా
X

దిశ, సినిమా : చిత్ర పరిశ్రమలో సెక్స్ రాకెట్ నడుపుతున్నారనే ఆరోపణలపై కాస్టింగ్ డైరెక్టర్, నటి ఆర్తీ మిట్టల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓషివారాలోని ఆరాధనా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఆమె.. సినిమా అవకాశాలకోసం వస్తు్న్న అమ్మాయిలు, మోడల్స్‌‌ను వేశ్య వృత్తిలోకి దింపినట్లు దిండోషి పోలీసులు వెల్లడించారు. అంతేకాదు తన కస్టమర్లకు పలువురు స్త్రీలను పంపిస్తున్నట్లు పక్కా ఆధారాలతో అరెస్ట్ చేశామని, ఇందుకు సాక్ష్యంగా సీసీ కెమెరా వీడియోలు కూడా ఉన్నాయని తెలిపారు. అయితే ఎవరికీ అనుమానం రాకుండా ఇద్దరు కస్టమర్లను ఆమె దగ్గరికి పంపించి దాడులు చేశామన్న పోలీసులు.. ఆమె నుంచి ఇద్దరు మోడల్స్‌ను రక్షించి, పునరావాస కేంద్రానికి పంపినట్లు చెప్పారు.

Also Read..

చిరంజీవి, బాలయ్యతో రొమాన్స్ చేయడమంటే ఇష్టం: ఖుష్బూ సుందర్

Next Story

Most Viewed