- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని పెళ్లి టీజర్.. సినిమా రేంజ్‌కు తగ్గకుండా!
by Disha Web |

X
దిశ, సినిమా : యంగ్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రాని ఇటీవలే అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వివాహ వేడుకకు సంబంధించిన స్టిల్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకున్న న్యూ కపుల్.. ప్రస్తుతం తమ పెళ్లి టీజర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు 'మేము పెళ్లి చేసుకుని మూడు నెలలు గడుస్తున్నా.. ఇదంతా నిన్ననే జరిగినట్లుగా ఉంది.
మేము ఎప్పటికీ మర్చిపోలేని రోజు అది. మరిన్ని మ్యారేజ్ వీడియోస్, ఫొటోలను త్వరలో మీకు చేరవేస్తాం' అని తెలిపారు. కాగా హల్దీ వేడుక నుంచి మాంగళ్యధారణ వరకు ప్రతీ మూమెంట్‌ను వీరు ఎంతగా ఎంజాయ్ చేశారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్లీ రిలీజ్ కానున్న 'జల్సా'
Next Story