- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాత్ టబ్‌లో అందాల విందు.. లిమిట్స్ క్రాస్ చేసిందా?
'XXX', 'గంధీ బాత్' సిరీస్‌లలో నటించి బోల్డ్‌నెస్ లిమిట్స్ ఆల్రెడీ క్రాస్ చేసింది అభా పాల్..

X
దిశ, సినిమా : 'XXX', 'గంధీ బాత్' సిరీస్‌లలో నటించి బోల్డ్‌నెస్ లిమిట్స్ ఆల్రెడీ క్రాస్ చేసింది అభా పాల్. తాజాగా మరో సెడెక్టివ్ పోస్ట్‌తో నెటిజన్లకు చెమటలు పట్టిస్తోంది. క్రిస్మస్ కానుకగా 'నాటీ ఆర్ స్వీట్' అంటూ బోల్డ్ పిక్ షేర్ చేసింది. గులాబీ రేకులు నిండిన బాత్ టబ్‌లో కూర్చుని.. బ్యాక్ అందాలతో విందు చేసింది. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. అమేజింగ్ అని పొగిడేస్తున్నారు. ఇలాంటి ఫిగర్ మరెవరికీ ఉండదేమోనని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. స్వీట్ అండ్ నాటీ కామెంట్స్‌తో పోస్ట్‌ను వైరల్ చేస్తున్నారు.
Next Story






