బెడ్ రూమ్‌‌లో Aabha Paul రచ్చ.. ఫాలోవర్లకు స్వర్గమేనట..!

by Dishanational4 |
బెడ్ రూమ్‌‌లో Aabha Paul రచ్చ.. ఫాలోవర్లకు స్వర్గమేనట..!
X

దిశ, సినిమా: సెక్సీ బ్యూటీ, 'గంధీ బాత్' ఫేమ్ ఆభా పాల్.. మరోసారి రెడ్ బికినీలో రెచ్చిపోయింది. నిరంతరం హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్లకు ముచ్చెమటలు పట్టించే నటి తాజాగా బెడ్ రూమ్ చిత్రాలను నెట్టింట షేర్ చేసి నెటిజన్లను విస్మయానికి గురిచేసింది. ఇప్పటికే బోల్డ్ షోకు మారు పేరుగా మారిన ఆభాపాల్.. కేవలం బికినీల్లోనే కాదు చీర కట్టులోనూ అందాలు ఆరబోయడంలోనూ ఆరితేరింది. ఈ క్రమంలోనే తాజాగా జాలీ లాంటి రెడ్ కలర్ 'లో' దుస్తులు ధరించిన హాటీ.. ఒక ఫొటోలో అండర్ వేర్ విప్పేస్తున్నట్లు చూపించగా.. మరోదాంట్లో బెడ్‌‌పై వెల్లకిలా పడుకుని వక్షోజాలపై నుంచి బ్రాను లాగుతూ టాటూస్ చూపించింది. ఇక ఇన్‌స్టావేదికగా ఈ చిత్రాలను పోస్ట్ చేస్తూ.. 'ఓ మై గాడ్.. జస్ట్ ఐ గాట్ దీస్ 2 పిక్స్' అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న పిక్స్‌పై స్పందిస్తున్న నెటిజన్లు.. 'నీ ఫాలోవర్లకు స్వర్గం చూపించడంలో నీవెప్పుడూ విఫలం కాలేదు. సెక్సీ సైరన్' అంటూ పొగిడేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : నా గ్లామర్ సీక్రెట్ ఆ గదిలోనే ఉంది: Shruti Haasan

Next Story

Most Viewed