- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
29 ఏళ్ల గర్ల్ ఫ్రెండ్‌తో 83 ఏళ్ల వయసులో తండ్రి అయిన ప్రముఖ నటుడు
ప్రముఖ హాలీవుడ్ నటుడు అల్ పాసినో 83 ఏళ్ల వయసులో తండ్రి అయ్యాడు.

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ హాలీవుడ్ నటుడు అల్ పాసినో 83 ఏళ్ల వయసులో తండ్రి అయ్యాడు. తన 29 ఏళ్ల గర్ల్ ఫ్రెండ్ నూర్ అల్ఫాల్లా మగ బిడ్డకు జన్మనిచ్చింది. అంతకు మందు అల్ పాసినో 22 ఏళ్ల డీ ఏంజెల్ తో సంబంధం కొనసాగించాడు. అల్ పాసినో, నూర్ అల్ఫాల్లా కరోనా సమయం నుంచి డేటింగ్ లో ఉన్నారు. నూర్ అల్ఫాల్లా సైతం గతంలో 74 ఏళ్ల ప్రముఖ గాయకుడు మిక్ జాగర్ తో డేటింగ్ చేసింది. అంతకు ముందు ఆమెకు 60 ఏళ్ల బిలినీయర్ నికోలస్ తో కూడా సంబంధం ఉంది. అల్ పాసినో ది గాడ్ ఫాదర్ సిరీస్, స్కార్ ఫేస్, హీట్, సెర్పికో వంటి చిత్రాలలో నటించారు.
Read More: అనుసూయ అందాలు అదరహో...
Next Story






