Akkineni ఫ్యామిలీలోకి కొత్త మెంబర్.. కొడుకుల కోసం Nagarjuna అంత పని చేశాడా?

by samatah |
Akkineni ఫ్యామిలీలోకి కొత్త మెంబర్.. కొడుకుల కోసం Nagarjuna అంత పని చేశాడా?
X

దిశ, వెబ్‌డెస్క్ : అక్కినేని ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎంతో గౌరవ మర్యాదలతో ఉంటుంది ఈ కుటుంబం. అయితేఈ మధ్య అక్కినేని హీరోస్‌ ఎక్కువగా ట్రోలింగ్‌కు గురి అవుతున్నారు. ముఖ్యంగా సమంతతో విడాకుల తర్వాత ట్రోలింగ్ మరీ ఎక్కువైంది. అంతే కాకుండా ఈ మధ్య అక్కినేని హీరోస్ హిట్ కొట్టిందే లేదు. దీంతో ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొడుకుల కోసం నాగార్జున స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడంట.

నాగార్జున కొడుకుల భవిష్యత్తును చక్కదిద్దడానికి నాగచైతన్య, అఖిల్ సినిమాల విషయంలో పర్సనల్ అసిస్టెంట్ ను అపాయింట్ చేస్తున్నారట. ఇప్పటివరకు వాళ్ల సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి అంటే సినిమా కథ చూసింగ్ బాగోలేదు అని చాలామంది జనాలు రివ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే నాగచైతన్య – అఖిల్ సినిమాల చూసింగ్ విషయంలో ఓ సపరేట్ టాలెంటెడ్ మేనేజర్ ని అపాయింట్ చేశారట .

ఈ క్రమంలోనే నాగచైతన్య తన నటనను ఇంకా పెంపొందించుకోవడానికి ఆదిశక్తి థియేటర్లో కూడా జాయిన్ అయ్యాడు . దీనికి రీజన్ కూడా మేనేజర్ అంటూ తెలుస్తుంది . రేపో మాపో అఖిల్ కూడా ఇక్కడికి వెళ్లి జాయిన్ అయి తన నటనను ఇంకా పెంచుకోవడానికి ట్రై చేస్తారట . ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Also Read: ప్రెగ్నెన్సీ ఎమోషనల్‌ జర్నీ అంటూ Upasana కామెంట్స్.. ఒంటరి తల్లుల కోసం సంచలన నిర్ణయం!



Next Story