‘జైలర్’ మూవీ కోసం చెన్నైకి వచ్చిన జపనీస్ జంట

by Kodari Anjali |   (  Updated:2023-08-10 11:29:23  IST  )

రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే.

‘జైలర్’ మూవీ కోసం చెన్నైకి వచ్చిన జపనీస్ జంట
X

దిశ, సినిమా: రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. తొలి షో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న ఈ మూవీని చూసేందుకు, ఆయన అభిమానులు తరలివస్తున్నారు. ఇక తాజాగా జపనీస్‌లోని ఒసాకాకు చెందిన ఓ జంట యసుదా హిడెతోషి, తన భార్యతో కలిసి ‘జైలర్’ మూవీ చేసేందుకు ఏకంగా చెన్నైకి వచ్చారు. అక్కడ థియేటర్‌లో తమిళ ప్రేక్షకులతో కలిసి సినిమా చూసి చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. కాగా యసుదా జపాన్‌లోని రజినీ ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతుంది. చెన్నైలో రజనీ మేనియా చూసి ఆశ్చర్యపోయి నట్లు వెల్లడించింది ఈ జంట.

Read More : Jailer OTT Release :రజినీకాంత్ ‘జైలర్’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్..స్ట్రీమింగ్ ప్పటినుంచంటే!

Next Story