- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీవీలోకి వచ్చేస్తున్న ‘777 Charlie’.. ఎప్పుడు? ఎందులో?
కొన్ని సినిమాలు గుండెకు హత్తుకునేలా ఉంటాయి. అందులో ‘777 చార్లీ’ ఒకటి. కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నటించిన ఈ మూవీకి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.

X
దిశ, సినిమా: కొన్ని సినిమాలు గుండెకు హత్తుకునేలా ఉంటాయి. అందులో ‘777 చార్లీ’ ఒకటి. కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నటించిన ఈ మూవీకి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇక ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చినా.. దీనిని ఫ్రీగా కాకుండా రూ.129 చెల్లించి చూడాలనే నిబంధన విధించింది. దీంతో తక్కువ వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైంది. జీ తెలుగులో వచ్చే ఆదివారం (జూన్ 11) సాయంత్రం 5.30 గంటలకు ప్రసారం కానుంది. సో.. ఈ మూవీని థియేటర్, OTTలో మిస్ అయిన వారు టీవిలో చూసేయొచ్చు.
Also Read..
ప్రభాస్ నిర్మాతగా సీఎం జగన్ బయోపిక్.. మళ్లీ తెరపైకి షర్మిల ఇష్యూ
Next Story






