Box Office: 18 Pages 2 days collections

by Disha Web Desk 10 |
Box Office: 18 Pages 2 days collections
X

దిశ, వెబ్ డెస్క్ : కార్తీకేయ 2 సినిమా తర్వాత హీరో నిఖిల్ నటించిన సినిమా " 18 పేజెస్ ". ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమాకు " జీఏ 2 పిక్చర్స్ " , " సుకుమార్ రైటింగ్స్ " సంయుక్తంగా కలిసి నిర్మించారు. ఈ సినిమాకు బన్నీ వాస్ , అల్లు అరవింద్ సమర్పకులుగా ఉన్నారు. " కార్తీకేయ 2 " వంటి పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా తర్వాత ఇద్దరు జంటగా కలిసి రెండో సారి ఈ సినిమాతో మన ముందుకు వచ్చారు.ఈ సినిమా 23 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రెండో రోజు కలెక్షన్స్ చూసుకుంటే..

ఏపీ + తెలంగాణ - రూ.04.50 Cr

కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ.0.25 Cr

ఓవర్సీస్ - రూ.0.48 Cr

వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - రూ. 06.05 Cr గ్రాస్

Also Read...

తెలుగు సినిమాలకు IMDB లో తక్కువ రేటింగ్ సాధించిన సినిమాలు ఇవే !

Next Story

Most Viewed