"18 Pages" Movie 11 Days Collections

by Disha Web Desk 10 |
18 Pages Movie 11 Days Collections
X

దిశ, వెబ్ డెస్క్ : నిఖిల్ హీరోగా తెరకెక్కిన సినిమా " 18 పేజెస్ ". నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమా కంటే ముందు " కార్తికేయ 2 " సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే. ఆ క్రేజీ హిట్ కాంబినేషన్ మరో సారి ఈ సినిమాతో మన ముందుకు వచ్చారు. ఈ సినిమాకు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2023 డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా 11 రోజులు కలెక్షన్స్ ఒకసారి గమనిస్తే..

నైజాం - రూ. 04.26 Cr

సీడెడ్ - రూ. 0.81 Cr

ఉత్తరాంధ్ర - రూ. 0.84 Cr

ఈస్ట్ - రూ. 0.54 Cr

వెస్ట్ - రూ.0.30 Cr

గుంటూరు - రూ.0.36 Cr

నెల్లూరు - రూ. 0.20 Cr

ఏపీ + తెలంగాణ - రూ.07.62 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ.0.69 Cr

ఓవర్సీస్ - రూ.01.42 Cr

వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - రూ.09.73 Cr

Read More...

మెంతి కూర లాభాలు తెలిస్తే కచ్చితంగా తింటారు

ఈ సీజన్‌లో పిల్లలకు అరటిపండు తినిపిస్తే ఏమవుతుందో తెలుసా?

Next Story

Most Viewed