- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OTT : నేడు ఓటీటీలోకి రానున్న 11 సినిమాలు.. అందులో నాలుగు స్పెషల్!
by Jakkula Samataha |
ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్. నేడు ఓటీటీలోకి 11 సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. అందులో నాలుగు స్పెషల్ తెలుగుసినిమాలు కూడా ఉన్నాయి. కాగా, ఏ సినిమాలు ఎందులో స్ట్రీమింగ్

X
దిశ, సినిమా : ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్. నేడు ఓటీటీలోకి 11 సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. అందులో నాలుగు స్పెషల్ తెలుగుసినిమాలు కూడా ఉన్నాయి. కాగా, ఏ సినిమాలు ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు తెలుసకుందాం.
ఈటీవీ విన్
సత్యభామ (తెలుగు సినిమా)
డియర్ నాన్న ( తెలుగు సినిమా)
రక్షణ( తెలుగు సినిమా)
అమెజాన్ ప్రైమ్
బ్యాట్ మ్యాన్ కాప్‌డ క్రూసేడర్ ( ఇంగ్లీష్)
జియో సినిమా
డ్యూన్ పార్ట్ 2 ( తెలుగు డబ్బింగ్, హాలీవుడ్ మూవీ)
గుహ్డ్ చడీ ( హిందీ చిత్రం)
నెట్ ఫ్లిక్స్
ఏ గుడ్ గర్ల్ గైడ్ టూ మర్డర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
బోర్డర్ లెస్ ఫాగ్ (ఇండోనేషిన్ సినిమా)
లవ్ ఈజ్ బ్లైండ్ మెక్సికో (స్పానిష్ వెబ్ సిరీస్)
మ్యాన్ లఫెర్ట్ టెమో (స్పానిష్ చిత్రం)
అన్‌స్టెబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
Next Story






