" HIT 2 " సినిమా 10 రోజుల కలెక్షన్స్

by Disha Web Desk 10 |
 HIT 2  సినిమా 10 రోజుల కలెక్షన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : అడివి శేషు హీరోగా నటించిన సినిమా " HIT 2 ". ఈ సినిమాలో అడివి శేషు సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నాని, ప్రశాంతి తిపిర్నేని సంయుక్తంగా కలిసి " వాల్ పోస్టర్ సినిమా " పతాకంపై నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. " హిట్ 2 " సినిమా సూపర్ హిట్టు కొట్టి బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుంది. ఈ సినిమా 10 రోజుల కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - 06.78 Cr

సీడెడ్ - 01.45 Cr

గుంటూరు - 01.79 Cr

కృష్ణా - 0.79 L

నెల్లూరు - 0.48 L

ఉత్తరాంధ్ర - 01.79 Cr

ఈస్ట్ - 0.89 L

వెస్ట్ - 0.59 L

ఏపీ + తెలంగాణ ( టోటల్ కలెక్షన్స్ ) - 13.73 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ - 02.27 Cr

ఓవర్సీస్ - 04.25 Cr

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 20.25 Cr

ఈ సినిమాకు రూ.12.98 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.13.25 కోట్లు కలెక్ట్ చేయాలి. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని బ్లాక్ బస్టర్ వైపు దూసుకెళ్తుంది.ఈ సినిమా 10 రోజులకు రూ.20.25 కోట్లు కలెక్ట్ చేసింది.

Read More....

చిక్కుల్లో Urfi Javed.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

Next Story

Most Viewed