- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"ఆడాళ్ళు మీకు జోహర్లు" షూటింగ్ షురూ
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ హీరో శర్వానంద్, అందాల తారా రష్మిక మందాన తిరుపతిలో సందడి చేశారు. తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో “ఆడాళ్ళు మీకు జోహర్లు” సినిమా షూటింగ్‌లో తలుక్కుమన్నారు. సినిమా షూటింగ్‌లో భాగంగా తొలుత చిత్ర యూనిట్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్లాప్ కొట్టి శర్వానంద్, రష్మిక మందన నడుమ సన్నివేశాన్ని ప్రారంభించారు. ఈ చిత్రానికి తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తుండగా.. చెరుకూరి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ హీరో శర్వానంద్, అందాల తారా రష్మిక మందాన తిరుపతిలో సందడి చేశారు. తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో “ఆడాళ్ళు మీకు జోహర్లు” సినిమా షూటింగ్‌లో తలుక్కుమన్నారు. సినిమా షూటింగ్‌లో భాగంగా తొలుత చిత్ర యూనిట్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్లాప్ కొట్టి శర్వానంద్, రష్మిక మందన నడుమ సన్నివేశాన్ని ప్రారంభించారు. ఈ చిత్రానికి తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తుండగా.. చెరుకూరి సుధాకర్ నిర్మాత వ్యవహారిస్తున్నారు. అయితే, షూటింగ్ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఏర్పాటు చేసి సహకరించిన చెవిరెడ్డికి చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






