- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుల్కల్‌లో 11 మంది క్వారంటైన్‌కు తరలింపు
<p>దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో కరోనా కలకలం రేగింది. పెద్దారెడ్డిపేట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందితోపాటు, తాజ్ఞాన్‌పల్లికి చెందిన మరో ఇద్దరిని క్వారంటైన్‌కు తరలించారు. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన కొండాపూర్ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇతను పెద్దరెడ్డిపేటలోని బంధువుల ఇంట్లో నాలుగు రోజులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఆ కుటుంబానికి చెందిన 9 మందిని, వారి బంధువులైన తాజ్ఞాన్‌పల్లికి చెందిన మరో ఇద్దరిని పటాన్‌చెరు మండలం […]</p>

X
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో కరోనా కలకలం రేగింది. పెద్దారెడ్డిపేట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందితోపాటు, తాజ్ఞాన్‌పల్లికి చెందిన మరో ఇద్దరిని క్వారంటైన్‌కు తరలించారు. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన కొండాపూర్ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇతను పెద్దరెడ్డిపేటలోని బంధువుల ఇంట్లో నాలుగు రోజులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఆ కుటుంబానికి చెందిన 9 మందిని, వారి బంధువులైన తాజ్ఞాన్‌పల్లికి చెందిన మరో ఇద్దరిని పటాన్‌చెరు మండలం నారాయణ జూనియర్ కళాశాలలోని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు.
Tags: Movie 11 people, Quarantine, medak, pulkal, corona positive
Next Story






