- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న హాట్ బ్యూటీ.. పిక్స్ వైరల్
by Shyam |
<p>దిశ, సినిమా : బీటౌన్ హాట్ బ్యూటీ మౌనీరాయ్ ‘నాగిని’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితురాలయింది. కాగా ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. రీసెంట్‌గా ఫ్రెండ్స్‌తో గోవాలో ఎంజాయ్ చేసిన పిక్స్‌ను ఆమె ఫ్రెండ్ పోస్టు చేయగా.. నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దీంతో మౌని చివరి బ్యాచిలర్ పార్టీ ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అంతేకాదు ఈ బ్యూటీ దుబాయ్‌కు చెందిన బిజినెస్‌మెన్ సూరజ్ నంబియార్‌తో కొంతకాలంగా డేటింగ్ చేస్తోందని.. […]</p>

X
దిశ, సినిమా : బీటౌన్ హాట్ బ్యూటీ మౌనీరాయ్ ‘నాగిని’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితురాలయింది. కాగా ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. రీసెంట్‌గా ఫ్రెండ్స్‌తో గోవాలో ఎంజాయ్ చేసిన పిక్స్‌ను ఆమె ఫ్రెండ్ పోస్టు చేయగా.. నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దీంతో మౌని చివరి బ్యాచిలర్ పార్టీ ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అంతేకాదు ఈ బ్యూటీ దుబాయ్‌కు చెందిన బిజినెస్‌మెన్ సూరజ్ నంబియార్‌తో కొంతకాలంగా డేటింగ్ చేస్తోందని.. వీరి మ్యారేజ్ వచ్చే ఏడాది జనవరిలో దుబాయ్‌లోనే జరగనుందని టాక్. అయితే ఈ రూమర్స్‌పై ఇప్పటివరకు మౌనీ స్పందించలేదు. ఇదిలా ఉంటే త్వరలోనే విడుదల కానున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో తను కీలక పాత్రలో కనిపించనుంది.
Next Story






