సెక్స్ గాడ్‌తో సెక్సీ క్వీన్స్.. జలస్ ఫీల్ అవుతున్నారా?

by  |
Mrunal thakur
X

దిశ, సినిమా : బాలీవుడ్ సెక్సీ క్వీన్స్ మృణాల్ ఠాకూర్, మౌనీ రాయ్.. ఫుట్‌బాల్ లెజెండ్ డేవిడ్ బెక్‌హామ్‌తో దిగిన ఫొటోస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఖతార్‌లో ఎఫ్‌1 రేస్‌కు హాజరైన ఇద్దరు భామలకు తనతో సెల్ఫీ తీసుకునే అవకాశం లభించగా.. ఈ ఇన్సిడెంట్‌తో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తమ ఆనందాన్ని ఓ వీడియో ద్వారా షేర్ చేసిన భామలు.. మీరు జలస్ ఫీల్ అవుతున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ ఫొటోస్‌పై స్పందించిన రణ్‌వీర్ సింగ్.. ‘సెక్స్ గాడ్’ అని కామెంట్ చేశాడు. మృణాల్ ఠాకూర్ విషయానికొస్తే ‘ధమాకా’ మూవీతో ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీగా ఉండగా.. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి. ఇక రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘మేడ్ ఇన్ చైనా’తో మౌనీరాయ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

సమంత టీఆర్‌ఎస్‌లో చేరనుందా? కేటీఆర్ ట్వీట్‌‌కు రిప్లయ్‌.. ఆంతర్యమేంటి?


Next Story

Most Viewed